రాజధానిలో ప్రారంభంకానున్న స్ట్రీట్‌ కార్పొరేషన్‌ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది. తొలుతగా 250 మందికి ఉద్యోగావకాశం ఇవ్వనున్నారు. బీకాం, ఎంబీఏ లో 70% ఉన్న వారు అర్హులు. https://t.co/rxexu9pho3 వెబ్‌సైట్‌లో జులై 6లోపు నమోదు చేసుకోవాలి.

— Abdul Rahman (@AbdulRahman_AR) July 2, 2018