ISBలో ప్రొఫెసర్గా పనిచేస్తూ, డాక్టరేట్ కోసం పరిశోధన చేసుకుంటున్నారీయన.

"రీసెర్చ్ కోసం తగ్గ సదుపాయాల్లేని మన విశ్వవిద్యాలయాల్లో పనిచెయ్యలేక బైట దేశాల్లో స్థిరపడాలని వలస వెళ్లిన నా లాంటి వాళ్ళు తిరిగి మాతృభూమికి వచ్చి ఇక్కడే బిడ్డల్ని పెంచుకునే అవకాశం మీ వల్లే, రుణపడి ఉంటాను" 🙌🏾🔥 pic.twitter.com/8UmL3WLqzA

— Anjan P (@pdsdnn) December 17, 2022