బాబుగారు అధికారం లో ఉన్నపుడు ఒక GO పాస్ చేశారు అంట. టీచర్స్ అందరికి IR ( full form తెలియదు) ఇవ్వాలి , అంటే వాల్ల Take home లో 20%, 3 months ఇచ్చారు బాబుగారు

అది మన #జనమోసంరెడ్డి ఇప్పుడు కోసేసాడు
🤣🤣

ఆ మేడం బండ బూతులు తిడుతోంది ఇప్పుడు,
జగన్ ఫ్యాన్ తను 😄

— Brother Of బాలయ్య™ (@PavanBalayya) August 27, 2019