అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్ దంపతులను చూసి ఇటువంటి దంపతులు నిజంగా ఉంటారా అనుకున్నా.
కానీ,
నిజజీవితంలో అంతకుమించిన దంపతులను చూస్తాను అనుకోలేదు సామి.
ఒద్దికగా, పద్దతిగా సొంత మనుషులనే చంపించేసి సిగ్గు, లజ్జ వదిలేసి పక్కవారిమీద నెట్టేసి రాజకీయ వ్యభిచారం చేయడం మామూలు విషయమా😻😾😻 pic.twitter.com/Ypp0pR1okN

— Rambabu pasumarthi (@pasumarthi66) February 4, 2023