నారా చంద్రబాబు నాయుడు:

మా మావయ్య: "నేను కావలి జవహర్ భారతి లో చదువుకునేటప్పుడు ... "SV యూనివర్సిటీ లో చంద్రబాబు అనే సరైనోడు వున్నాడంట" అని చెప్పుకునేవాళ్ళు"

. . .

ఎన్నిసార్లు కిందపడ్డా .. లేచే విధానం

చిమ్మచీకట్లలో వెలుగులు చూసే మనస్తత్వం

Biggest wealth creator @ncbn 🙏 pic.twitter.com/9hrPeDTvRK

— NVK (@nvkrishna26) March 19, 2023