ఒకటి మాత్రం నిజం .... ఈ MLC ఎన్నికలలో గెలుస్తామని ... చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరూ నమ్మలేదు

2017 లో వైసీపీ చేసినట్టు ... పిడిఎఫ్ కి మద్దతు ఇచ్చి ... వైసీపీ ని ఓడిస్తే బాగుండేది అనుకున్నారు

నమ్మశక్యం గాని ఫలితాలు ఇవి ... pic.twitter.com/tzM0JtuL9I

— NVK (@nvkrishna26) March 18, 2023