ఉత్తరాంధ్ర లో ప్రస్తుత పరిస్థితి:

20,000 పైగా ఓట్ల ఆధిక్యంలో TDP నాయకులు బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, అశోక్ గజపతిరాజు, వెలగపూడి రామకృష్ణ, గణబాబు

ఓటమి దిశగా ... బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్

ST సీట్లు మినహాయిస్తే .. వైసీపీ "ఖచ్చితంగా గెలిచే" ఒక్క నియోజకవర్గం కనిపించడంలేదు

— NVK (@nvkrishna26) February 24, 2023