కొంతమంది తెలుగు తమ్ముళ్లు:

పాజిటివ్ సర్వేలు వస్తే - "ఇది మనల్ని మభ్యపెట్టడానికి IPAC వాళ్ళు చేస్తున్న పని. నమ్మ వద్దు"

నెగటివ్ సర్వేలు వస్తే - "జగన్ పరిపాలన ఇంత ఘోరంగా ఉన్నా ... ఇంకా ఎందుకు YCP కి వేస్తున్నారు"

నరసన్నపేటలో 2 సర్వేలు చాలు .. how good IPAC team is. Hats off

— NVK (@nvkrishna26) February 24, 2023