ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరబిందో ఫార్మా ఎండీ శరత్‌రెడ్డి, వినయ్‌ బాబు అరెస్ట్.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలకంగా ఇద్దరు.. గత మూడ్రోజుల నుంచి ఇద్దర్ని ఢిల్లీలో విచారిస్తున్న ఈడీ.. విచారణ తర్వాత ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు#delhiliquorscam #EnforcementDirectorate

— NTV Breaking News (@NTVJustIn) November 10, 2022