సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు.. ఈ వీడియోను ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ చేసి ఉండొచ్చు.. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు-అనంతపురం ఎస్పీ#gorantlamadhav #ananthapuram #ycp

— NTV Breaking News (@NTVJustIn) August 10, 2022