బీజేపీకి జనసేన నేతల అల్టిమేటం.. బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ను ప్రకటించాలి.. విజయవాడ పర్యటనలో జేపీ నడ్డా ఈ ప్రకటన చేయాలని జనసేన డిమాండ్.. ఏపీ బీజేపీలో సీఎం స్థాయి వ్యక్తులెవ్వరూ లేరంటున్న జనసేన#JanaSenaParty #BJP #pawankalyan

— NTV Breaking News (@NTVJustIn) June 5, 2022