సోదర సోదరీమనులు అయిన టీడీపీ అభిమానులారా దయ చేసి డిసప్పోయింట్ అవ్వకండి... పార్టీ ప్రెసిడెంట్ ఏ రెండు చోట్లా ఓడిపోయి మిగతా అభ్యర్థులకి డిపాసిట్ లు రాకపోయినా సిగ్గు సరం లేకుండా జనసైనికులు ఇక్కడ ఎలా తిరుగుతున్నారో చూసి నేర్చుకోండి...

— I.P.S🏌️ (@Plant_Warrior) March 14, 2021