కరోనా విపత్కర పరిస్థితుల్లో మా బృందం @kuppamNTR99fans వృద్దులకు, వికలాంగులకు,పిల్లలకు మాస్క్ లు అందించి ,మరియు వాళ్ళకి అన్నదానం చేయడం జరిగింది.@tarak9999 ❤️#NTRCharitableServices #365DaysDonateMealToNeedy pic.twitter.com/jvdYyCGTmk

— NTR Charitable Services (@NTR_Charities) May 7, 2021