దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా మోటార్స్ ఫ్రేమ్‌వర్క్ ఇన్‌స్టలేషన్ విభాగాన్ని అనంతపురం జిల్లా ఎర్రమంచిలో నేడు ప్రారంభించాము. 'కియా' ఇప్పుడు మన పరిశ్రమ. ఈ ప్లాంట్‌ ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఈ పరిశ్రమ ఇక్కడికి వచ్చేందుకు భూమిలిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. pic.twitter.com/ctMrysMf0I

— N Chandrababu Naidu (@ncbn) February 22, 2018