నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషణీయం దీంతో రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లైంది. ప్రతి తెలుగు వాడు గర్వపడేలా అమరావతి నిర్మాణం జరుపుతాము.

— N Chandrababu Naidu (@ncbn) November 17, 2017