యువతను జగన్ దారుణంగా మోసం చేసాడు. డీఎస్సీ లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. పోటీ పరీక్షల కోసం కష్టపడి చదువుకున్న నిరుద్యోగుల శ్రమ. కాలం, డబ్బు... అన్నీ వృధా చేసాడు. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానని హామీ ఇస్తున్నా.#PrajaGalam pic.twitter.com/vpjQQLb3zc

— N Chandrababu Naidu (@ncbn) April 10, 2024