మహిళల ప్రగతి సాధనలో ప్రయాణం అన్నది ఒక భాగం. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం బస్సుల్లో బయటకు వెళ్ళే మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గించి... వారి ప్రగతికి సహకరించాలన్నదే మా లక్ష్యం. అందుకే మహాశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఇచ్చాం. #PrajaGalamForDemocracypic.twitter.com/TJU6rkKGOA

— N Chandrababu Naidu (@ncbn) March 30, 2024