నా వయసు గురించి మాట్లాడతాడు జగన్. నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ళ మీద తాను నిలబడగలడా ఈ జగన్? చంద్రబాబు ప్రజలకు ఏం చేసాడని అడుగుతాడు. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలని అడిగినా చెప్తారు నేను ఏం చేసానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం… pic.twitter.com/Iriz1Ki3vg

— N Chandrababu Naidu (@ncbn) March 29, 2024