పర్చూరు 'రా... కదలి రా!' సభను అడ్డుకోవాలని జగన్ ప్రయత్నించాడు. అయినా సభ 'నభూతో... నభవిష్యతి' అన్న రీతిలో విజయవంతం అయ్యింది. సభను ఇంతగా విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు.#RaaKadaliraa #రాకదలిరా pic.twitter.com/e2FXul7Nsb

— N Chandrababu Naidu (@ncbn) February 17, 2024