ఒక రాక్షసపీడ నుంచి విముక్తి పొందే రోజులు దగ్గరకొచ్చేశాయి అన్న ఆనందం నరసన్నపేటలో శంఖారావం సభకు పోటెత్తిన ప్రజల ముఖాల్లో కనబడుతోంది. టీడీపీ శ్రేణుల సమరోత్సాహం  చూస్తుంటే  విజయానికి మరింత దగ్గరవుతున్నామన్న ఆత్మవిశ్వాసం వారిలో కనబడుతోంది. #Shankharavam #BabuSuper6 pic.twitter.com/5RhD7PWrUy

— N Chandrababu Naidu (@ncbn) February 12, 2024