సొంత టీవీ ఛానల్, సొంత పత్రిక... సిమెంట్ ఫ్యాక్టరీలు, ఊరూరా ప్యాలెస్ లు ఉన్న వ్యక్తి నేను పేదవాడిని అని చెప్పుకు తిరుగుతూ జనాన్ని మోసం చేస్తుంటే... ఉద్యోగం దొరక్క తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్న నిరుద్యోగ యువత ఏమనుకోవాలి?#BabuSuper6
#Shankharavam#AndhraPradesh pic.twitter.com/14chbWzcTY

— N Chandrababu Naidu (@ncbn) February 11, 2024