వైసీపీ ఓటమి తప్పదని గ్రహించాక జగన్ మానసిక స్థితి సరిగా లేదు. నిన్న దిగిపోతా అన్నాడు. ఈరోజు సిద్ధం అంటూ... అవినీతి డబ్బుతో పెద్ద పెద్ద కటౌట్ లు పెట్టాడు. కానీ ఆ కటౌట్ లు చూసిన జనానికి పెరిగిన ధరలు, పన్ను బాదుడు గుర్తొస్తున్నాయి. హింసా రాజకీయాలు గుర్తొస్తున్నాయి. #RaaKadaliraapic.twitter.com/BGoRESOoLY

— N Chandrababu Naidu (@ncbn) February 6, 2024