ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ,రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాతుని ఆదర్శాలను, ఆశయాలను మననం చేసుకుంటూ... ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదాం.తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం(2/2)

— N Chandrababu Naidu (@ncbn) May 28, 2021