అంత అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా తీవ్రవాదా? నలంద కిషోర్ మృతి కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కిషోర్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది(2/2)

— N Chandrababu Naidu (@ncbn) July 25, 2020