ఆంధ్రప్రదేశ్ ను ఆటోమొబైల్ రంగానికి చిరునామాగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో, ఎంతో పోటీని తట్టుకుని అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే @HeroMotoCorp ను ఆనాడు రాష్ట్రానికి తెచ్చాం. ఏపీ ఏర్పడ్డాక రాష్ట్రానికి తీసుకువచ్చిన మొదటి భారీ సంస్థ హీరో మోటోకార్ప్. (1/2) pic.twitter.com/clvDF0GwTk

— N Chandrababu Naidu (@ncbn) December 25, 2019