మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?రాక్షస పాలనలో ఉన్నామా? ప్రభుత్వ ఉద్యోగాలను పప్పుబెల్లాల్లా కార్యకర్తలకు పంచడం ఏమిటి? ఈ అవినీతిపై పోరాడేందుకు ప్రజాస్వామ్యవాదులంతా కలిసిరావాలి.#YSJaganFailedCM#YcpPaperLeakScam

— N Chandrababu Naidu (@ncbn) September 22, 2019