ప్రజల ఓట్లతో గెలిచి ఆ ప్రజలకే ద్రోహం చేస్తూ, కేవలం వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకున్నామని.. తమ అవినీతిని ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారో చూడండి. #YSJaganFailedCM #YcpPaperLeakScam pic.twitter.com/4rw29VHMAs

— N Chandrababu Naidu (@ncbn) September 22, 2019