#ChaloAtmakur కొనసాగుతుంది. టీడీపీ నిరసనలు కొనసాగుతాయి. పునరావాస శిబిరం కొనసాగుతుంది. బాధితులకు న్యాయం చేసేదాకా టీడీపీ పోరాటం ఆగదు.#ThuglaqRaj #YSJaganFailedCM

— N Chandrababu Naidu (@ncbn) September 11, 2019