ప్రకాశంజిల్లా దొనకొండలో 'దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్' నిర్మాణానికి 2395.98 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయిస్తున్నాం. హబ్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నేడు ఆమోదించాం. త్వరలో పనులనూ ప్రారంభిస్తాం. pic.twitter.com/1wGZWhCAL8

— N Chandrababu Naidu (@ncbn) November 6, 2018