భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో తిరుపతి, విజయవాడ 4, 9వ స్థానాల్లో నిలిచి మరోసారి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ కీర్తిపతాకను ఎగురవేశాయి. దేశంలోని మొత్తం 111 నగరాలలో వివిధ అంశాలపై నిర్వహించిన ఈ సర్వే జాబితాను కేంద్ర మంత్రిత్వ శాఖ నేడు విడుదల చేసింది. #EaseOfLiving

— N Chandrababu Naidu (@ncbn) August 13, 2018