మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో ఈద్ - ఉల్ - ఫితర్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినాలు. దివ్య ఖురాన్ ఆవిర్భవించింది ఈ మాసంలోనే. మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల… pic.twitter.com/cewo6bZt1U

— Lokesh Nara (@naralokesh) April 11, 2024