నేను ఐటి పరిశ్రమలు తెచ్చా... కరకట్ట కమల్ చేసిందేమిటి?!

ఇది గత ప్రభుత్వంలో నేను ఐటి మంత్రిగా పనిచేసినపుడు మంగళగిరి ఎపిఐఐసి ఐటి పార్కులో ఏర్పాటుచేసిన ఐటి పరిశ్రమల సముదాయం. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ పరిశ్రమలన్నింటినీ వెళ్లగొట్టి నిర్జీవంగా మార్చేశారు.… pic.twitter.com/zCEEgbRYWZ

— Lokesh Nara (@naralokesh) March 31, 2024