మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ లోని అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నాను. స్థానికంగా వారు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకున్నాను. వైసిపి ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించడంలో వైఫల్యం చెందిందని స్థానికులు నా దృష్ఠికి… pic.twitter.com/Sl3g9TUsfG

— Lokesh Nara (@naralokesh) March 24, 2024