రాజకీయంగా, వ్యక్తిగతంగా నిజాయితీగా పనిచేసే చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు నమోదు చేయించి, అక్రమ అరెస్ట్ చేయించిన సైకో జగన్ చాలా పెద్ద తప్పు చేశాడు. దీనికి తగిన మూల్యం తప్పక చెల్లిస్తాడు.#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu pic.twitter.com/4A0XXzzmLr
— Lokesh Nara (@naralokesh) September 12, 2023