సొంత అక్కాచెల్లెళ్లు లేని నాకు ల‌క్ష‌లాది మంది తోబుట్టువుల‌ను దేవుడిచ్చాడు. #YuvaGalamPadayatra సంద‌ర్భంగా ప్ర‌తీ ఊరిలోనూ నా అక్కాచెల్లెళ్లు రాఖీలు క‌ట్టారు. అవ్వ‌,అమ్మ‌లంతా చ‌ల్ల‌గా ఉండాల‌ని ఆశీస్సులు అందించారు. నా ఆయురారోగ్యాల కోసం మ‌హిళ‌లంతా హార‌తుల‌తో నీరాజ‌నాలు ప‌ట్టారు. మీ…

— Lokesh Nara (@naralokesh) August 30, 2023