ముఖ్యమంత్రికి ఓట్లు వేసిన ప్రజలని చూస్తే భయం. ప్రజలు వేసుకున్న దుస్తులు చూస్తే భయం. నలుపు రంగు కనిపిస్తే భయం. చివరికి మైనారిటీ మహిళలు వేసుకున్న బురఖా చూసినా వణికిపోతున్నాడు. చిత్తూరు జిల్లా నగరి సీఎం పర్యటనలో నలుపు దుస్తులు, బురఖాలతో వచ్చిన మహిళలని సభాప్రాంగణం బయటే ఆపేయడం వారిని… pic.twitter.com/aDPwAnudNH

— Lokesh Nara (@naralokesh) August 28, 2023