అనేక పేర్లతో పన్నులు పెంచేసి ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని జగన్ దెబ్బ తీశాడు. గ్రీన్ ట్యాక్స్, ఓవర్ హైట్, ఓవర్ లోడ్, క్వార్టర్లీ ట్యాక్స్ పేరుతో జగన్ ట్రాన్స్ పోర్ట్ రంగం పై ఆధారపడి ఉన్న వారిని వేధిస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పన్నులు తగ్గించి ఇతర రాష్ట్రాలతో… pic.twitter.com/WUqG5q5p62

— Lokesh Nara (@naralokesh) August 20, 2023