జగన్ పాలనలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. జె టాక్స్ కోసం రకరకాల పేర్లతో కరెంటు చార్జీల రూపంలో దోచేస్తుండడంతో వ్యాపారాలు, పరిశ్రమలు సంక్షోభంలో పడ్డాయి.#NalugellaNarakam #RashtramaaRavanakaashtamaa #ByeByeJaganIn2024 #Andhra pic.twitter.com/M0ZnUIxKTI

— Lokesh Nara (@naralokesh) July 5, 2023