యువగళం పాద‌యాత్ర 136వరోజు వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించాను. అంత‌కు ముందు చర్చి పాస్ట‌ర్ల‌తో సమావేశమై వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నాను. పాస్ట‌ర్ల‌కి గుర్తింపుకార్డులు, గౌర‌వ‌వేత‌నం ఇస్తామ‌ని భ‌రోసా ఇచ్చాను. మాచవరం గ్రామ రైతులు, దళితులు, గిరిజనులు, వివిధ గ్రామాల… pic.twitter.com/YsnwgIwvIm

— Lokesh Nara (@naralokesh) June 24, 2023