వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని 2019 ఎన్నికలకి ముందు హామీ ఇచ్చిన జగన్ రెడ్డి , సీఎం అయ్యాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇదేం అన్యాయం అని నిలదీసిన ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డిని సస్పెండ్ చేశారు.#YuvaGalamPadayatra #JaganPaniAyipoyindhipic.twitter.com/V128qShfdb

— Lokesh Nara (@naralokesh) June 22, 2023