కాలేజీ - కంపెనీ కనెక్ట్ తీసుకొస్తాం. కెరియర్ కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. కెరియర్ కౌన్సిలర్స్ ని ఏర్పాటు చేస్తాం. ఏ రంగంలోకి వెళ్తే ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కెరియర్ కౌన్సిలర్స ద్వారా గైడెన్స్ ఇప్పిస్తాం.. #YuvaGalamPadayatra pic.twitter.com/UFEdRcDL4a

— Lokesh Nara (@naralokesh) June 15, 2023