అమ్మఒడికి అన్నీ నిబంధనల కత్తెరలే. వసతి దీవెన అంటే అదొక వంచన. ఇక విద్యా దీవెన అదొక మిధ్య. ఇంకేంటి విద్యార్థుల కోసం ఈ కంస మామ చేసింది. ఈ సమస్యలపై జగన్ రెడ్డిని నిలదీయాలని ఉందా? 040-49638534 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి. కలిసి పోరాడుదాం. టిఎన్ఎస్ఎఫ్ అధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి… pic.twitter.com/EtHwlOIKeT

— Lokesh Nara (@naralokesh) June 12, 2023