వైకాపా ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిల!
వైసిపి ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిలలాడుతోంది. పత్రికలు ఘోషిస్తున్నా, ప్రజలు మొరపెట్టుకుంటున్నా వైకాపా ఆగడాలు ఆగడం లేదు. ఇది బద్వేలు నియోజకవర్గంలోని లింగాలకుంట వద్ద పెన్నానది ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ లారీ. ఇసుక లోడ్ చేసుకున్నాక… pic.twitter.com/uA6N7ruxnQ

— Lokesh Nara (@naralokesh) June 11, 2023