ఈ సోదరి ధైర్య సాహసాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అధికారుల్లో ఎంతో మంది జగన్ రెడ్డికి భయపడి ఇసుక, మట్టి, మైనింగ్ లాంటి అనేక మాఫియాలకు సహకరిస్తుంటే... ఒక మహిళ... చేతిలో 10 నెలల చంటి బిడ్డను పెట్టుకుని...  బైక్ మీద వెళ్లి మండుటెండలో మాఫియాను అడ్డుకోవడం మాటలు కాదు… pic.twitter.com/Qw1EiXUahq

— Lokesh Nara (@naralokesh) June 9, 2023