యువగళం పాదయాత్ర 120వరోజు కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద నుంచి ప్రారంభించాను. చలమారెడ్డిపల్లి మీదుగా టక్కోలు వద్ద రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాద‌యాత్ర ప్రవేశించ‌గా ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ తమ గ్రామాల్లోకి ఆహ్వానించారు. టక్కోలులో గ్రామస్తులు,… pic.twitter.com/gQIpXy6sgU

— Lokesh Nara (@naralokesh) June 8, 2023