రాయలసీమలో 119రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1516 కి.మీ. సాగిన నా పాద‌యాత్ర‌లో సీమ ప్రజల కష్టాలు చూశాను. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరానికి సాగునీరు, వాటర్ గ్రిడ్ ద్వారా 24/7 ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు అందిస్తాం.(2/4)#MissionRayalaseema pic.twitter.com/8PuZvwzTSl

— Lokesh Nara (@naralokesh) June 7, 2023