1500 కి.మీ. మైలురాయికి చేరుకున్న యువగళం
కడపలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థకు శిలాఫలకం ఆవిష్కరణ. జనగళమే యువగళమై 5కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు కడపలో 1500 కి.మీ. మజిలీకి చేరుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కడపనగరంలో మెరుగైన డ్రైనేజి… pic.twitter.com/0Ci87ivNkN

— Lokesh Nara (@naralokesh) June 5, 2023