దళితులు, పసుపు రైతులు గోడు విన్నాను. వచ్చేది మన ప్రభుత్వమేనని, అందరికీ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చాను. ఇంజనీర్ కొట్టాల, పెద్దిరెడ్డి కొట్టాల, బుడ్డయ్యపల్లి, ఖాజీపేట, పత్తూరు, దుంపలగట్టు, కొత్తపేట, చెన్నముక్కపల్లి వ‌ర‌కూ పాద‌యాత్ర సాగింది.(2/2)#YuvaGalamPadayatra pic.twitter.com/QL7qvyFtjM

— Lokesh Nara (@naralokesh) June 4, 2023