యువగళం పాదయాత్ర 112వరోజు దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద క్యాంప్ సైటు నుంచి ఆరంభించాను. అంత‌కుముందు చేనేత కార్మికులతో సమావేశమై వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నాను.(1/3) pic.twitter.com/vaLKB6kxI3

— Lokesh Nara (@naralokesh) May 31, 2023