యువగళం పాదయాత్ర 111వరోజు జమ్మలమడుగు శివారు బైపాస్ రోడ్డు నుంచి సాయంత్రం ప్రారంభించాను. పెదపసుపుల మోటు, సంజాముల మోటు, జమ్మలమడుగు పాతబస్టాండు, కన్నెలూరు క్రాస్, శేషారెడ్డిపల్లి మీదుగా దేవగుడి చేరుకుంది. మహిళలు, వృద్దులు, రైతులు, యువ‌త ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.(1/3) pic.twitter.com/n7DUWXVOsk

— Lokesh Nara (@naralokesh) May 30, 2023